top of page

#గుంతకల్ పట్టణ ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో RDT వారు దాదాపుగా లక్ష మాస్క్లను నియోజ



#గుంతకల్ పట్టణ ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో RDT వారు దాదాపుగా లక్ష మాస్క్లను నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు వై.#వెంకట్రామిరెడ్డి గారి చేతుల మీదుగా RDT వ్యవస్థాపకుడు స్వర్గీయ ఫెర్రర్ గారి కుమారుడు #మంచు #ఫెర్రర్ గారు పంపిణీ చేయడం జరిగింది అదేవిధంగా పత్రిక@ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు బియ్యం మరియు ఇతర సరకులను ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి గారి చేతుల మీదగా మంచు ఫెర్రర్ గారు కలిసి పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో RDT సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు ,రూరల్ సిఐ గారు ,మరియు ఎస్సై గారు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

 
 
 

Comments


Contact Us

© 2020 MyGuntakal.com

Visitors Counter 

*Note:  myguntakal.com will not be responsible for purchasing & selling of goods or services. We are only online portal service providers. Thank You!

bottom of page